Actor Bigg Boss fame Vanitha Vijayakumar fallen into deep contraversy. She drags Nayanthara, Prabhu Deva relation into media.
#VanithaVijayakumar3rdMarriage
#NayantharaPrabhuDeva
#biggbossfameVanithaVijayakumar
#VanithaVijayakumartwitter
#LakshmiRamakrishnan
#VanithaVijayakumarnews
#PeterPaul
#VanithaVijaykumarPeterPaulWedding
#వనితా విజయ్ కుమార్
#PeterPaulwife

తమిళ నటి, బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లితో పీకల్లోతు వివాదాల్లోకి కూరుకుపోతున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, లైవ్ షోలో డిబేట్స్, ట్విట్టర్‌లో అగ్రెసివ్ కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ సందర్భంలో తన వ్యకిగత జీవితాన్ని నయనతార బ్రేకప్స్‌తో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తమిళ పరిశ్రమలో దుమారం లేస్తున్నది. వనితా విజయ్ కుమార్‌పై నయనతార ఫ్యాన్స్ మండిపడుతున్నారు.